Home / TELUGU / KAVITHALU / Telugu Proverbs with Meaning

Telugu Proverbs with Meaning

 • గుర్రం గుడ్డిదైన ధానా పెట్టడం తప్పదు – gurram guddidhaina dhana petadam tappadu.

 • ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల కంపు – inti peru kasturi intlo gabilala kampu.

 • పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట – pichi kudirindhi rokali thalaku chutamannadata.

 • వ్రేళ్ళకు మట్టి అంటిన చెట్టుకు మట్టి అంటదు – vrellaku matti antina chettuku matti antadhu.

 • ఏరు దాటి తెప్ప తగలపెటడం – Eru dhati teppa tagalapetadam.

 • దిగితే గని లోతు తెలియదు – dhigithe gani lothu teliyadhu.

 • నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది

 • తిగ లాగితే డొంక కదిలింది

 • అద్దం అబద్ధం ఆడుతుందా!

 • ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు.

 • రోలు పోయి మద్దెలతో మొరపెతుకున్నట్లు

 • మెత్తని వానిని చుస్తే మొత్తబుద్ధి అవుతుంది.

 • దున్నపోతు ఈనిందంటే – దూడను కటేయమన్నట్టు

 • అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడొకడు.

 • అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.

 • ఆశకు అంతు లేదు.

 • అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

 • ఇల్లు అలకగానే పండుగ కాదు .

 • ఇల్లు ఇరకటం పెళ్ళం మర్కటం.

 • అదిగో పులి అంటే , ఇదిగో తోక అన్నట్లు.

 • అదృష్టం అందలమేక్కిస్తానంటే ,బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిన్దంట.

 • అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది.

 • అన్నీ వున్నాయి కానీ ఐదో తనమే తక్కువ.

 • అన్నీ సాగితే రోగం అంత బోగం లేదు.

 • అమ్మబోతే అడవి కొనబోతే కొరవి.

 • అరచేతిలో వైకుటం

 • అమ్మ కడుపు చూస్తుంది. ఆలీ జేబు చూస్తుంది.

 • అర్ధరాత్రి వేల అంకమ్మ సివాలు

 • అప్పు చేసినా నిప్పులాంటి సారత్రాగాలి

 • అప్పు చేసి పప్పు కూడు

 • అగ్ని కి వాయువు తోడైనట్లు

 • అడకత్తెరలో పోక చెక్క వలె.

 • అడవి కాచిన వెన్నెల

 • అప్పు చేయడం కన్నా ఉప్పు గంజి మేలు.

 • అబద్ధామడినా అతికినట్లు ఉండాలి.

 • అవ్వా కావాలి. బువ్వా కావాలి.

 • అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో శని ఉంది.

 • తలకు కొబ్బరినూనె లేదుకాని, మీసాలకు సంపంగే నూనె.

 • అందని ద్రాక్ష పుల్లన

 • నిండా మునిగాక చలి ఏంటి.

 • అంత్య నిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలు.

 • అందరు పల్లకి ఎక్కితే మోసే వారు ఎవ్వరు?

 • అందితే తియ్యన, అంధక పోతే పుల్లన.

 • అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల.

 • అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు.

 • మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నునె.

 • పిచుక మీద భ్రమాస్త్రం

 • కుక్క కాటుకి చెప్పు దెబ్బ

 • తనకు గంత లేదు కానీ మెడకో డోలు

 • కాపురం చెయ్యను కానీ కయ్యాలు పెదతానందట

 • అంత ఉరిమి , ఇంతేనా కురిసింది.

 • అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు.

 • అక్కరకు వచ్చిన వాడె అయినవాడు.

 • అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

 • అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.

 • అత్తకూతురని అరవకూడదు, నిండుమనిషిని కొట్టకూడదు.

Please help us to add more  proverbs, If you know anything mail us.

About swathi

Avatar of swathi